హై ఫ్రెండ్స్ నా పేరు జ్వాల నరసింహా రెడ్డి.
మాది అనంతపురం . సంగీతం అంటే ఇష్టపడని వారు అంటె బహుషా ఈ లోకం లో ఎవరు ఉండరు అనుకుంటా.
సంగీతానికి పశుపక్షాదులు కూడ స్పందిస్తాయట.
అసలు విశయమేటింటే నేణొక బ్లాగ్ ని క్రియేట్ చేశాను.
ఇది కేవలం మొజిల్లా ఫైర్ఫాక్ష్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.
ఇందులో మంచి మంచి లవ్ సాంగ్స్ ఉన్నాయి.
మీరు ఒక్క సారి నా బ్లాగ్ మీద లుక్కేయ్యండి.
బ్లాగ్ అడ్రస్ : http://www.jwalasong.blogspot.com/
( గమనిక) ఈ బ్లాగ్ కేవలం మొజిల్లా ఫైర్ఫాక్ష్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.
నా పోస్ట్ చూసిన్న వాళ్ళందరికి మరొక్కసారి ధన్యవాదములు.